ಅರ್ಥ : ఒక్కసారిగా, ఒకేచోటు పనిచేసే మనుషుల సమూహము.
ಉದಾಹರಣೆ :
రామ్ ఒక ప్రభుత్వేతర సంస్థలోని సభ్యుడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అధికారపూర్వకంగా ప్రజల శ్రేయస్సుకు ప్రభుత్వం ఏర్పరిచే పెద్దపెద్ద సేవారంగాలు.
ಉದಾಹರಣೆ :
పిల్లలులేని దంపతులు తమ ఆస్తినంతా ఒక సంస్థ కు దానం చేసినారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A consortium of independent organizations formed to limit competition by controlling the production and distribution of a product or service.
They set up the trust in the hope of gaining a monopoly.ಅರ್ಥ : వ్యాపారులు లేక రైతుల యొక్క సమూహము లేక దళము ఒకటిగా కలిసి ఏదేని వ్యాపారము లేక పనిని చేసేది
ಉದಾಹರಣೆ :
కంపెనీలో విరోదభావం రావటం వల్ల మొత్తం వ్యాపారం నాశనమయ్యింది.
ಸಮಾನಾರ್ಥಕ : కంపెని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An institution created to conduct business.
He only invests in large well-established companies.ಅರ್ಥ : ఏదైన ఇద్దేశ్యముతో నిర్మించబడినది.
ಉದಾಹರಣೆ :
హిందీ సంస్థ హిందీ అభివృధ్ధి కోసం కృషిచేస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : అకాడమి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక గుంపుగా చేరి ఏర్పాటు చేసుకునేది
ಉದಾಹರಣೆ :
సి బీ ఐ ఒక విచారణ సంస్థ.
ಸಮಾನಾರ್ಥಕ : బ్యూరో
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An administrative unit of government.
The Central Intelligence Agency.ಅರ್ಥ : కొన్ని వేరుగానున్న శక్తులను కలిపి తయారుచేయు ఉద్దేశముతో ఏర్పడినది.
ಉದಾಹರಣೆ :
ఈ నాడు సంస్థలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి
ಉದಾಹರಣೆ :
భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.
ಸಮಾನಾರ್ಥಕ : అధిష్టానము, కూటము, పరిషతు, సదస్సు, సభ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।
भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।An association organized to promote art or science or education.
institute