ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : సభ్య ఆచరణ
ಉದಾಹರಣೆ : ఆచారము వలనే మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఆచారము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
शिष्ट या सभ्य आचरण।
Propriety in manners and conduct.
ಅರ್ಥ : ఏదైన విశేషమైన,ధర్మాన్ని కాని, మతాన్ని కాని గౌరవించడం
ಉದಾಹರಣೆ : అతను శైవ సంప్రదాయమును అనుసరిస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుష్ఠానము, పంథా, మార్గము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
कोई विशेष धार्मिक मत या प्रणाली।
ಅರ್ಥ : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.
ಉದಾಹರಣೆ : జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.
ಸಮಾನಾರ್ಥಕ : శాఖ
किसी विषय या सिद्धांत के संबंध में एक ही विचार या मत रखनेवाले लोगों का वर्ग।
A group of nations having common interests.
ಸ್ಥಾಪನೆ