ಅರ್ಥ : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.
ಉದಾಹರಣೆ :
అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, కలిమి, ధనము, భాగ్యము, లక్ష్మీ, లచ్ఛి, శ్రీ, సంపత్తి, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।
उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।ಅರ್ಥ : డబ్బు, బంగారం, భూమి మొదలగునవి కలిగినది.
ಉದಾಹರಣೆ :
ఆస్తిని మంచి పనులలోనే ఉపయోగించాలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కూడబెట్టిన విలువైన వస్తువులు.
ಉದಾಹರಣೆ :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కూడబెట్టిన లేక పెంచిన సొమ్ము
ಉದಾಹರಣೆ :
ముందు గొల్లవాడు యొక్క ఆస్థి తన ఆవు సంపద లెక్కబెట్టడం జరుగుతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक ही प्रकार की उपयोगी और मूल्यवान वस्तुओं का वर्ग या समूह।
पहले अहीर की सम्पन्नता उसके गो धन से आँकी जाती थी।