ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ సంధి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

సంధి   నామవాచకం

ಅರ್ಥ : పొత్తు ఏర్పడటం.

ಉದಾಹರಣೆ : కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.

ಸಮಾನಾರ್ಥಕ : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लेन-देन, व्यवहार, झगड़े, विवाद आदि के संबंध में सब पक्षों में आपस में होने वाला निपटारा।

कश्मीर मसले पर भारत पाक समझौता आवश्यक है।
समझौता, सुलह

An accommodation in which both sides make concessions.

The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.
compromise

ಅರ್ಥ : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక

ಉದಾಹರಣೆ : ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.

ಸಮಾನಾರ್ಥಕ : ఒడంబడిక, ఒప్పందం, పొత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।

दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।
अनुबंध, अनुबन्ध, आबंध, आबंधन, आबन्ध, आबन्धन, करार, कान्ट्रैक्ट, कॉन्ट्रैक्ट, समझौता

An accommodation in which both sides make concessions.

The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.
compromise

ಅರ್ಥ : వ్యాకరణంలో రెండు వర్ణాలు పక్కపక్కన రావడం వల్ల కలిగే మార్పు

ಉದಾಹರಣೆ : రమా ఈష్ అనే శబ్ధాలలో సంధి కలగడం వల్ల రమేశ్ అనే రూపం వస్తుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्याकरण में वह विकार जो दो अक्षरों के पास-पास आने के कारण उनके मेल से होता है।

रमा एवं ईश में संधि होने पर रमेश हो जाता है।
संधि, संहिता, सन्धि

The articulatory process whereby the pronunciation of a word or morpheme changes when it is followed immediately by another (especially in fluent speech).

sandhi

ಅರ್ಥ : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి

ಉದಾಹರಣೆ : రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : ఒడంబడిక, ఒప్పందం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

A binding agreement between two or more persons that is enforceable by law.

contract

ಅರ್ಥ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.

ಉದಾಹರಣೆ : ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी निश्चय,विधि आदि में पड़नेवाली कठिनता से बचने के लिए निकाला हुआ मार्ग या निश्चित किया हुआ विधान।

सरकार ने यह शर्त रखी है कि अधिक मात्रा में चीनी का उत्पादन करनेवाले राज्य को ही यह सुविधा दी जायेगी।
प्रतिबंध, प्रतिबन्ध, शर्त

(usually plural) a statement of what is required as part of an agreement.

The contract set out the conditions of the lease.
The terms of the treaty were generous.
condition, strings, term

ಅರ್ಥ : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.

ಉದಾಹರಣೆ : శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : కీలు, గ్రంధి, ముడి, వాపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शरीर में गाँठ के रूप में होनेवाला वह अवयव जो शरीर के लिए उपयोगी रस उत्पन्न करता है।

शरीर में कई तरह की ग्रंथियाँ पायी जाती हैं।
ग्रंथि, ग्रन्थि

Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.

gland, secreter, secretor, secretory organ