ಅರ್ಥ : దారిలోని ఒక మూల లేక కొన
ಉದಾಹರಣೆ :
మలుపు తిరుగుతూనే నాకు మహేశ్ కనిపించాడు
ಸಮಾನಾರ್ಥಕ : మలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.ಅರ್ಥ : నగరంలో ఉండే ఒక విభాగము, అక్కడ అనేక ఇండ్లు ఉంటాయి
ಉದಾಹರಣೆ :
అతని ఇల్లు ఈ వీధిలో ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A district into which a city or town is divided for the purpose of administration and elections.
wardಅರ್ಥ : ఇద్దరు లేదా ముగ్గరు వెల్లే ఇరుకైన మార్గం
ಉದಾಹರಣೆ :
వారణాశి సందులు గల పట్టణం.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :