ಅರ್ಥ : బాధ లేకుండా వుండటం.
ಉದಾಹರಣೆ :
సీమా తన వివాహ జీవితంతో చాలా సంతోషిస్తోంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के क्रिया-कलापों, व्यवहार आदि से आनंदित होना।
सीमा अपने विवाहित जीवन से बहुत प्रसन्न है।ಅರ್ಥ : ఉల్లాసంగా ఉండటం
ಉದಾಹರಣೆ :
అన్నయ్య విదేశాలనుండి తిరిగి వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందించు, ఉత్సాహించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।
भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।ಅರ್ಥ : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
ಉದಾಹರಣೆ :
పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందించు, ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, హర్షించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :