ಅರ್ಥ : తల్లి-తండ్రులకు కలిగే బిడ్డలు.
ಉದಾಹರಣೆ :
వారికి ఎంతమంది సంతానం ఉన్నారు ప్రతి పిల్లల కర్తవ్యం వారి తల్లిదండ్రుల సేవచేయడం.
ಸಮಾನಾರ್ಥಕ : పిల్లలు, బిడ్డలు, బిడ్దపాపలు, సంతానం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వంశం నుండి ఉత్పన్నమైన
ಉದಾಹರಣೆ :
మనం మనువు యొక్క సంతతి.
ಸಮಾನಾರ್ಥಕ : బిడ్డపాపలు, సంతతి, సంతానం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
All of the offspring of a given progenitor.
We must secure the benefits of freedom for ourselves and our posterity.