ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ సంచి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

సంచి   నామవాచకం

ಅರ್ಥ : యాత్ర సమయంలో ఉపయోగపడే వస్తువులు

ಉದಾಹರಣೆ : చేతి దండంలో యాత్రకు సంబంధించిన సామాన్లు పెట్టుకోండి.

ಸಮಾನಾರ್ಥಕ : చేతి దండం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

यात्रा के समय उपयोग में आने वाला झोला।

रकसैक में यात्रा संबंधी सामान रख लो।
अधारी, रकसैक

A bag carried by a strap on your back or shoulder.

back pack, backpack, haversack, knapsack, packsack, rucksack

ಅರ್ಥ : ధాన్యము, సిమెంటు మొదలగునవి నింపుటకు ఉపయోగించేవి

ಉದಾಹರಣೆ : రైతులు పది మూటల ధాన్యాన్ని వారికి ఇచ్చారు.

ಸಮಾನಾರ್ಥಕ : గోనె సంచి, బస్తా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

टाट आदि का बना वह बड़ा थैला जिसमें अनाज आदि भरकर रखते हैं।

किसान ने ग्राहक को दस बोरे धान दिए।
गोन, बोरा

A bag made of paper or plastic for holding customer's purchases.

carrier bag, paper bag, poke, sack

ಅರ್ಥ : భుసాను గడ్డిని నింపడానికి ఉపయోగపడటానికి పత్తితో చేసిన వస్తువు

ಉದಾಹರಣೆ : రమఈ సంచిలో భూసా నింపుతున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जाल जो सूत के डोरों का बना होता है और घास,भूसा आदि बाँधने के काम आता है।

रमई पाँसी में भूसा भर रहा है।
पाँसी

ಅರ್ಥ : వస్తువులను తీసుకెల్లుటకు ఉపయోగించునది.

ಉದಾಹರಣೆ : అతని సంచిని ఎవరో దొంగలించారు.

ಸಮಾನಾರ್ಥಕ : జోలె, తిత్తి, బాసము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का छोटा थैला।

मेरी पैसे की थैली चोरी हो गयी।
खीसा, घूघी, झोली, थैली

A container used for carrying money and small personal items or accessories (especially by women).

She reached into her bag and found a comb.
bag, handbag, pocketbook, purse

ಅರ್ಥ : ప్లాస్టిక్ కవర్

ಉದಾಹರಣೆ : ధాన్యాలు తడిసిపోవడంటో వాటిని రక్షించడం కోసం ఆమె సంచిలో వేసిపెట్టింది.

ಸಮಾನಾರ್ಥಕ : చిత్తి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कमरों में सामान रखने के लिए घर के भीतर छत के नीचे दीवार से लगाकर बनाई हुई पाटन।

अनाज को नमी तथा चूहों से बचाने के लिए उसे परछत्ती में रखा जाता है।
टाँड, टाँड़, दुछत्ती, परछत्ती

Floor consisting of open space at the top of a house just below roof. Often used for storage.

attic, garret, loft

ಅರ್ಥ : ఏవైన సరుకులను నింపడానికి ఉపయోగపడేది.

ಉದಾಹರಣೆ : సంచి చినిగిపోవటం వలన సరుకులు దారిలో పడిపోయినవి.

ಸಮಾನಾರ್ಥಕ : గోతం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कपड़े आदि का बना हुआ एक प्रकार का पात्र जिसमें चीज़ें रखी जाती हैं।

थैला फटा होने के कारण कुछ सामान रास्ते में ही गिर गया।
झोला, थैला

A flexible container with a single opening.

He stuffed his laundry into a large bag.
bag

ಅರ್ಥ : వస్తువులను వేసుకొని తగిలించుకునే ఒక వస్తువు

ಉದಾಹರಣೆ : కంగారూలు ప్రకృతి సిద్ధంగా సంచి ధరించి వుంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : తిత్తి, బ్యాగ్


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जिसमें कोई वस्तु रखी जाए।

कंगारू में प्राकृतिक धानी पाई जाती है।
धानिका, धानी