ಅರ್ಥ : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
ಉದಾಹರಣೆ :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన ఒక విషయం జరగడం
ಉದಾಹರಣೆ :
పోలీసులు మృత్యుసంఘటనలో వున్న ప్రజలను పట్టుకున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదో ఒక సమయంలో జరిగినది
ಉದಾಹರಣೆ :
ఈ రోజు జరిగిన ఘటణ చూసి అందరూ భయభ్రాంతులైయ్యారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఘటణ, సంభవించినది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A single distinct event.
incident