ಅರ್ಥ : పన్ను తీసుకోవటం
ಉದಾಹರಣೆ :
ఒక మనిషి బజార్ లో రోజూ తిరితిరిగి డబ్బు వసూలు చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వసూలుచేయుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationಅರ್ಥ : అధికారపూర్వకంగా ఏదైన ఆస్తిని లేదా వస్తువులను సంగ్రహించుట
ಉದಾಹರಣೆ :
హిందూమత సంస్థల ద్వారా అయోద్యలో రామ-జన్మ భూమిని వశపరుచుకోవడం జరిగింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆర్జించుట, వశపరచుకోవడం, సముపార్జించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अधिकारपूर्वक अथवा अधियाचना के द्वारा किसी की संपत्ति या और कोई चीज़ ले लेने का कार्य।
ठेकेदार सरकारी भूमियों का अधिग्रहण कर रहे हैं।The act of contracting or assuming or acquiring possession of something.
The acquisition of wealth.ಅರ್ಥ : ఏదేని వస్తువు లేక విషయాన్ని ప్రోగు చేయుట.
ಉದಾಹರಣೆ :
గీతకు ముద్రణబిల్లలు సంగ్రహించడం అంటే చాలా ఇష్టం.
ಸಮಾನಾರ್ಥಕ : రాబట్టుట, సంతరించుట, సంపాదించుట, సమకూర్చుట, సేకరించుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :