ಅರ್ಥ : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
ಉದಾಹರಣೆ :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుమానం, జంకు, శంకించుట, సందేహించుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
ಉದಾಹರಣೆ :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, హడలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.