ಅರ್ಥ : చాలా ఎకువ మంచియైన
ಉದಾಹರಣೆ :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
ಸಮಾನಾರ್ಥಕ : ఉదాత్తమైన, ఉన్నతమైన, గొప్పదైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Of major significance or importance.
A great work of art.ಅರ್ಥ : పదవి, మర్యాదగల గొప్పవారు
ಉದಾಹರಣೆ :
ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉన్నతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.
The developed qualities of the Hellenic outlook.ಅರ್ಥ : ఆచార విచారాలు నీతిమార్గంలో నడిచే గొప్పవ్యక్తులు
ಉದಾಹರಣೆ :
నేను నా పూర్వపు శ్రేష్టమైన వారిని ఆదర్శంగా తీసుకొని మాట తప్పకుండా చేస్తాను.
ಸಮಾನಾರ್ಥಕ : మంచిదైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అన్నిటి కంటే ఫలితాల్లో మేలైన
ಉದಾಹರಣೆ :
పట్టణాలు, గ్రామాల్లో కుశలమైన రాజనీతిని హింసతో ప్రోత్సహించారు.
ಸಮಾನಾರ್ಥಕ : కుశలమైన, పదిలమైన, మంచిదైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Most powerful or important or influential.
The economically ascendant class.ಅರ್ಥ : గొప్పగా వుండటం
ಉದಾಹರಣೆ :
అమితాబ్ బచ్చన్‍ను శ్రేష్టమైన నాయకుడు స్వర్గీయ హేమావతీ నందన్ బహుగుణ ఎన్నికల్లో ఓడించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వున్నతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :