ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ శోకం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

శోకం   నామవాచకం

ಅರ್ಥ : బాధ కలిగినప్పుడు వచ్చేది

ಉದಾಹರಣೆ : నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.

ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, హాహాకారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपनी गलती का एहसास होने पर मन में होने वाला दुःख।

उसका अफ़सोस महज़ एक दिखावा था।
ऐसा करने पर पश्चात्ताप के अतिरिक्त कुछ प्राप्त नहीं होगा।
अनुताप, अनुशय, अनुशोक, अपतोस, अपसोस, अफसोस, अफ़सोस, अलम, खेद, ग्लानि, पछताव, पछतावा, पश्चाताप, पश्चात्ताप, मनस्ताप

A feeling of deep regret (usually for some misdeed).

compunction, remorse, self-reproach

ಅರ್ಥ : మనస్సుకు కలత చెందడం

ಉದಾಹರಣೆ : రాముడు అడవికి వెళ్ళడంతో అయోధ్య నగరం పూర్తిగా శోకంతో నిండిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : దుఃఖం, బాధ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

प्रिय व्यक्ति की मृत्यु या वियोग के कारण मन में होने वाला परम कष्ट।

राम के वनगमन पर पूरी अयोध्या नगरी शोक में डूब गई।
उनकी मृत्यु पर सभी गणमान्य लोगों ने अफ़सोस ज़ाहिर किया।
अंदोह, अन्दोह, अभिषंग, अभिषङ्ग, अवसाद, गम, गमी, ग़म, ग़मी, दुख, रंज, शोक, सोग

An emotion of great sadness associated with loss or bereavement.

He tried to express his sorrow at her loss.
sorrow

ಅರ್ಥ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.

ಉದಾಹರಣೆ : ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Emotions experienced when not in a state of well-being.

sadness, unhappiness

ಅರ್ಥ : ఏదైనా బాధకల్గినపుడు భావోద్వేగంతో కన్నీళ్ళు కార్చుతూ, కుమిలిపోతు చేసేక్రియ.

ಉದಾಹರಣೆ : విడిపోయినప్పుడు వారి ఏడుపు ఆపలేనిది.

ಸಮಾನಾರ್ಥಕ : ఏడుపు, ఏడ్పు, దుఃఖం, విచారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रोने की क्रिया।

विदाई के समय उसकी रुलाई थम नहीं रही थी।
अश्रुपात, आक्रंद, आक्रंदन, आक्रन्द, आक्रन्दन, क्रंद, क्रंदन, क्रन्द, क्रन्दन, क्रोश, रुआई, रुदन, रुलाई, रोदन, रोना

The process of shedding tears (usually accompanied by sobs or other inarticulate sounds).

I hate to hear the crying of a child.
She was in tears.
crying, tears, weeping

ಅರ್ಥ : బలహీనమైన మరియు నిర్దోషులైన వారికి మనసులో కలిగే భావన

ಉದಾಹರಣೆ : నిర్దోషులైన ప్రజల నిట్టూర్పు అత్యాచారియైన రాజు యొక్క వినాశనానికి కారణమైంది.

ಸಮಾನಾರ್ಥಕ : నిట్టూర్పు, బాధ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सताये गये या सताये जानेवाले विशेषकर कमज़ोर और निर्दोष व्यक्ति के मन में होनेवाला कष्ट का कुफल।

निर्दोष प्रजा की आह अत्याचारी राजा के विनाश का कारण बनी।
आह, हाय

An utterance expressing pain or disapproval.

groan, moan

ಅರ್ಥ : బాధతోకూడినటువంటి భావన

ಉದಾಹರಣೆ : దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.

ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, సంతాపం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शोकपूर्ण होने की अवस्था या भाव।

दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।
अवसादपूर्णता, अवसादिता, दुखपूर्णता, शोकपूर्णता

The state of being sad.

She tired of his perpetual sadness.
sadness, sorrow, sorrowfulness