ಅರ್ಥ : మురికి తొలగించుట తొలిగించుట.
ಉದಾಹರಣೆ :
అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది
ಸಮಾನಾರ್ಥಕ : ఊడ్చు, తుడుచు, తోయు, త్రోయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।
वह हरदिन पूरे घर को झाड़ती है।Remove with or as if with a brush.
Brush away the crumbs.ಅರ್ಥ : చెత్తలేకుండా చేయటం
ಉದಾಹರಣೆ :
యజమానురాలు పనిమనిషితో చెత్త-చెదారంను శుభ్రం చేయిస్తొంది.
ಸಮಾನಾರ್ಥಕ : శుభ్రంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మురికిలేకుండా చేయడం
ಉದಾಹರಣೆ :
చికిత్స ఉపకరణాలను కడగడానికి నీటిని శుభ్రపరుస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : శుధ్ధిచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మురికి, మరకలను శుభ్రపరచడం
ಉದಾಹರಣೆ :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.ಅರ್ಥ : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
ಉದಾಹರಣೆ :
ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : తోయు, దులుపు, బూజుదులుపు, బూజువిదిలించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :