ಅರ್ಥ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ಉದಾಹರಣೆ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ಸಮಾನಾರ್ಥಕ : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సమస్యలకు జవాబు దొరకని స్థితి
ಉದಾಹರಣೆ :
సాహిత్యములో శుద్ధిలేని భాషకు ప్రయోజనము లేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Lacking refinement or cultivation or taste.
He had coarse manners but a first-rate mind.