ಅರ್ಥ : శరీర అవయవాలకు చేసే చికిత్స.
ಉದಾಹರಣೆ :
శల్య చికిత్సా వైద్యులు చికిత్స చేయడంలో నిమజ్ఞులైనారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎముకల చికిత్స, శల్య చికిత్స
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चीर फाड़ आदि करके अंगों के रोग दूर करनेवाला चिकित्सक।
शल्य चिकित्सक शल्य कर्म में व्यस्त है।ಅರ್ಥ : శరీరంలోని అంతర్గత భాగాలలోని రోగగ్రస్త భాగాలను కత్తితో కోసి చేసే వైద్యం
ಉದಾಹರಣೆ :
ఈ రోగానికి చికిత్స శస్త్రచికిత్స ద్వారానే సాధ్యం అవుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : ఆపరేషన్, శస్త్ర వైద్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह क्रिया जिसके अंतर्गत फोड़ों, रोगयुक्त अंगों आदि को चीरते-फाड़ते हैं।
इस रोग का इलाज आपरेशन के द्वारा ही संभव है।