ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ శత్రువులులేని ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

శత్రువులులేని   విశేషణం

ಅರ್ಥ : తనపై దాడి చేసే వారు లేకపోవడం

ಉದಾಹರಣೆ : శత్రువులులేని రాజు యొక్క రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో వున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : వ్యతిరేకులులేని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो शत्रु न हो।

अशत्रु राजा के राज्य में प्रजा सुखी व सम्पन्न थी।
अशत्रु

ಅರ್ಥ : ద్వేషించే వాళ్ళు లేకపోవడం

ಉದಾಹರಣೆ : శ్రేష్టమైన సజ్జనుడికి శత్రువులులేని భావన యుక్తమవుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : విరోధులులేని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो राग, द्वेष, मान, अपमान आदि द्वन्द्वों से रहित या परे हो।

सच्चे साधु निर्द्वंद्व भाव से युक्त होते है।
निर्द्वंद्व, निर्द्वन्द्व

ಅರ್ಥ : తనను వ్యతిరేకించే వారు లేకపోవడం

ಉದಾಹರಣೆ : శత్రువులులేని రాజు చాలా సంవత్సరాల వరకు రాజ్యపాలన చేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : దుష్మన్‍లులేని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसका कोई शत्रु न हो।

अशत्रु राजा कई वर्षों तक राज्य करते रहे।
अशत्रु

ಅರ್ಥ : వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లేకపోవడం

ಉದಾಹರಣೆ : శత్రువులులేని వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతాడు.

ಸಮಾನಾರ್ಥಕ : విరోధులులేని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसका कोई विरोध करने वाला या द्वन्द्वी न हो।

निर्द्वंद्व व्यक्ति चैन की नींद सोता है।
निर्द्वंद्व, निर्द्वंद्वी, निर्द्वन्द्व, निर्द्वन्द्वी

Not having opposition or an opponent.

Unopposed military forces.
The candidate was unopposed.
unopposed