ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ శకుని ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

శకుని   నామవాచకం

ಅರ್ಥ : చాలా దుష్ప్రభావాలు కలిగిన వ్యక్తి

ಉದಾಹರಣೆ : వారు శకుని మాటలు లెక్కచేయలేదు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत दुष्ट व्यक्ति।

असीम शकुनि है, उसकी बातों में न आना।
शकुनि

ಅರ್ಥ : కౌరవుల యొక్క మామ

ಉದಾಹರಣೆ : శకుని ధుర్యోధనుణ్ణి ఎల్లప్పుడూ పాండవులకు విరుద్ధంగా రెచ్చగొడుతుంటాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कौरवों का मामा।

शकुनि दुर्योधन को सदा पांडवों के खिलाफ भड़काता रहता था।
शकुनि, शकुनी, सौबल, सौबलक, सौबलेय

An imaginary being of myth or fable.

mythical being

ಅರ್ಥ : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

ಉದಾಹರಣೆ : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పక్షి, పతంగం, పిట్ట, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, సరంగం, సరండం, సారసం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird