ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వ్యాప్తి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వ్యాప్తి   నామవాచకం

ಅರ್ಥ : పొడవు, వెడల్పుమొదలుగునవి.

ಉದಾಹರಣೆ : భారత దేశం యొక్క వైశాల్యం ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు కలదు.

ಸಮಾನಾರ್ಥಕ : విశాలం, విస్తారం, విస్తీర్ణం, వైశాల్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लंबाई, चौड़ाई आदि।

भारत का विस्तार हिमालय से लेकर कन्या कुमारी तक है।
आयाम, प्रसार, प्रसृति, फैलाव, वितान, विस्तार, व्रतती

The distance or area or volume over which something extends.

The vast extent of the desert.
An orchard of considerable extent.
extent

ಅರ್ಥ : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ

ಉದಾಹರಣೆ : ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.

ಸಮಾನಾರ್ಥಕ : పెంపు, ప్రచారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फैलने या बढ़ने की क्रिया का भाव।

इस बात को इतना तूल मत दीजिए।
तूल, विस्तार

The act of increasing (something) in size or volume or quantity or scope.

enlargement, expansion

ಅರ್ಥ : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.

ಉದಾಹರಣೆ : ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రచారం, ప్రాచుర్యం, విస్తరణం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह अवस्था जिसमें कोई वस्तु या बात बराबर व्यवहार में आती या चलती रहती है।

आजकल शहरों में पश्चिमी कपड़ों का प्रचलन बढ़ रहा है।
अनवानता, अनुसार, चलन, प्रचलन, प्रचार, फ़ैशन, फैशन

The popular taste at a given time.

Leather is the latest vogue.
He followed current trends.
The 1920s had a style of their own.
style, trend, vogue

ಅರ್ಥ : నలువైపులా విస్తరించటం

ಉದಾಹರಣೆ : వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి శివుని మహిమతో వ్యాప్తి చెంది శక్తినిస్తాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రసారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्याप्त होने की अवस्था या भाव।

वेद,उपनिषद् आदि ईश्वर की सवर्त्र व्याप्ति पर बल देते हैं।
आकुलता, आकुलत्व, प्रसर, व्याप्ति