ಅರ್ಥ : ఒకచోటి నుండి ఇంకో చోటికి చేరడం
ಉದಾಹರಣೆ :
వాతావరణంలో కలుషితమైన గాలి వ్యాపించడం వల్ల అనేక రోగాలు పుడుతున్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏ వైపుకి లేదా ముందుకు సాగుట
ಉದಾಹರಣೆ :
రాజమిస్త్రి ఇంటిచూరు వీధి వరకు వ్యాపించి వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : విస్తరించడం, వ్యాప్తించడం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :