ಅರ್ಥ : దుకాణంలో కూర్చొని వస్తువులను అమ్మేవాడు
ಉದಾಹರಣೆ :
ఆ వ్యాపారి నాకు పరిచయస్థుడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని పనిలో ఉన్నవాడు.
ಉದಾಹರಣೆ :
అతను ఒక పాఠశాలలో ఉద్యోగిగా నియమింపబడ్డాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉద్యోగి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : భవిష్యత్తులో ఎక్కువ లాభం కోసం వస్తువులను దాచి పెట్టువారు
ಉದಾಹರಣೆ :
పోలీసులు వస్తువులను దాచిపెట్టు వ్యాపారస్థులను పట్టుకొంటుంన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : వ్యాపారస్థుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person who accumulates things and hides them away for future use.
hoarderಅರ್ಥ : సరుకులను అమ్మేవాడు
ಉದಾಹರಣೆ :
మోహన్ ఒక మంచి వ్యాపారస్థుడు.అతను వజ్రాల వ్యాపారస్థుడు.
ಸಮಾನಾರ್ಥಕ : వర్తకుడు, వ్యాపారవేత్త, వ్యాపారస్థుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person engaged in commercial or industrial business (especially an owner or executive).
businessman, man of affairs