ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వ్యాపారం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వ్యాపారం   నామవాచకం

ಅರ್ಥ : ఉద్యోగం, సేవ జీవితం మొదలైనవాటికోసం చేసే క్రియ

ಉದಾಹರಣೆ : మన పని పూర్తైన తరువాత అతను వెళ్ళిపోయాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఉద్యోగం, కర్మ, కార్యం, కృత్యం, కెలస, క్రియ, చర్య, చెయ్దం, చెయ్ది, చేత, చేయువు, చేష్ట, పని, వ్యాసంగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्यवसाय, सेवा, जीविका आदि के विचार से किया जाने वाला काम।

अपना कार्य पूरा करने के बाद वह चला गया।
कर्म, काज, काम, काम-काज, कामकाज, कार्य, ड्यूटी

A specific piece of work required to be done as a duty or for a specific fee.

Estimates of the city's loss on that job ranged as high as a million dollars.
The job of repairing the engine took several hours.
The endless task of classifying the samples.
The farmer's morning chores.
chore, job, task

ಅರ್ಥ : ధనం సంపాదించి జీవితము గడుపుటకు చేయు పని.

ಉದಾಹರಣೆ : అతడు బట్టల వ్యాపారంతో పాటు వేరే వృత్తి కూడా ప్రారంభించినాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పని, బతుకుతెరువు, వర్తకం, వృత్తి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जीविका-निर्वाह के लिए किया जाने वाला काम।

उसने कपड़ा बेचने के साथ-साथ एक दूसरा व्यवसाय भी शुरू किया है।
आजीव, आजीविका, उद्यम, उद्योग, करियर, काम-धंधा, कारबार, कारोबार, कैरियर, गमत, जीवन, जीविका, जोग, धंधा, धन्धा, नीवर, पेशा, योग, रोजगार, रोज़गार, रोज़ी, रोजी, वृत्ति, व्यवसाय, शगल, शग़ल

The principal activity in your life that you do to earn money.

He's not in my line of business.
business, job, line, line of work, occupation

ಅರ್ಥ : ఏవైనా వస్తువులు కొనడం లేదా అమ్మడం చేసే పని.

ಉದಾಹರಣೆ : రాము శ్రమ వలన అతని వ్యాపారం రాత్రింబవళ్ళు ఫలభరితంగా అభివృద్ధి చెందుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : వణిక్పధం, వర్తకం, వాణిజ్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चीज़ें बनाकर या खरीदकर, उसे बेचने का काम।

राम की कड़ी मेहनत से उसका व्यापार दिन-रात फल फूल रहा है।
तिजारत, पण, पाण, बनिज, बिजनेस, रोजगार, रोज़गार, वणिक कर्म, वाणिज्य, विपणन, व्यवसाय, व्यापार, सौदागरी

Buying or selling securities or commodities.

trading