ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వ్యాఖ్య ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వ్యాఖ్య   నామవాచకం

ಅರ್ಥ : ఏదైన కష్తమైన వాక్యాలు మొదలైనవాటికి అర్థాన్ని స్పష్టీకరణ చేయడం.

ಉದಾಹರಣೆ : సంస్కృత శ్లోకాల వ్యాఖ్యానం అందరికీ వీలు పడదు

ಸಮಾನಾರ್ಥಕ : అర్థవివరణ, టిప్పణం, టిప్పణి, వివరం, వ్యాఖ్యానం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी जटिल वाक्य आदि के अर्थ का स्पष्टीकरण।

संस्कृत श्लोकों की व्याख्या सबके बस की बात नहीं है।
अर्थापन, आख्या, निर्वचन, भाव विस्तार, व्याख्या

The act of making clear or removing obscurity from the meaning of a word or symbol or expression etc..

explication

ಅರ್ಥ : ఏదైన వాక్యాలను స్పష్టంగా అర్థం చెప్పుటకు ఇచ్చిన చిన్న నోట్.

ಉದಾಹರಣೆ : ఈ గ్రంథంలోని అర్థం తెలుసుకోవడం కొరకు అక్కడక్కడ వ్యాఖ్యలను ఇచ్చారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गूढ़ वाक्य आदि का विस्तृत और स्पष्ट अर्थ बतानेवाला छोटा लेख।

इस ग्रंथ के गूढ़ वाक्यों को समझने के लिए जगह-जगह टिप्पणियाँ दी गई हैं।
टिप्पणी

A comment or instruction (usually added).

His notes were appended at the end of the article.
He added a short notation to the address on the envelope.
annotation, notation, note

ಅರ್ಥ : వ్యక్తుల విషయం, కార్యాలు సంభాషణ చేయడం.

ಉದಾಹರಣೆ : నేను ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी व्यक्ति, विषय अथवा कार्य के संबंध में किया जाने वाला विचार।

मुझे इस विषय में कोई टिप्पणी नहीं करनी है।
टिप्पणी

ಅರ್ಥ : సమాచారం మొదలైనవి సంఘటనలు క్షుణ్ణంగా తెలియజేయడం.

ಉದಾಹರಣೆ : ఈరోజు వార్తా పత్రికలో పార్లమెంటులో జరిగిన హంగామాపై సంపాదకుడి ద్వారా వ్యాఖ్యానాలు బాగానే సాగాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

समाचार आदि में प्रकाशित घटना आदि का संक्षिप्त विवरण या उसके संबंध में संपादक का विचार।

आज के समाचार पत्र में संसद में हुए हंगामे पर संपादक द्वारा की गई टिप्पणी बहुत ही सशक्त है।
अवचूरी, आलोक, टिप्पणी

ಅರ್ಥ : ఒక విషయాన్ని విస్తారంగా వర్ణించడం

ಉದಾಹರಣೆ : అతను రామాయణం యొక్క వ్యాఖ్య రాస్తున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय का कुछ विस्तार से किया हुआ वर्णन।

वह रामायण की टीका लिख रहा है।
आदर्श, टीका, तफ़सीर, व्याख्या