ಅರ್ಥ : ప్రకృతిలో లభించే మొక్కల ద్వారా తయారు చేసే ఔషధం
ಉದಾಹರಣೆ :
ఆయుర్వేదాన్ని అనుసరించి ఏదైనా కూడా రోగకారక ఆమ్లాలు, పిత్తవాయువు రోగాలను తొలగించుకోవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆయుర్వేదం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह शास्त्र जिसमें रोगों की पहचान तथा उनकी चिकित्सा जड़ी-बूटियों से कैसे करना है आदि का विवेचन होता है।
आयुर्वेद के अनुसार किसी भी रोग का कारण अम्ल, पित्त अथवा वात ही होता है।(Sanskrit) an ancient medical treatise summarizing the Hindu art of healing and prolonging life. Sometimes regarded as a 5th Veda.
ayurvedaಅರ್ಥ : వైద్యుడిపని
ಉದಾಹರಣೆ :
అతను వైద్యము చేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : చికిత్స
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The learned profession that is mastered by graduate training in a medical school and that is devoted to preventing or alleviating or curing diseases and injuries.
He studied medicine at Harvard.ಅರ್ಥ : రోగాన్ని దూరం చేయునది.
ಉದಾಹರಣೆ :
గ్రామాల్లో రోగులు వైద్యం కొరకు పట్టణానికి వెళ్ళవలసి ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉపక్రమం, చికిత్స, ప్రతికర్మం, వెజ్జరికం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :