ಅರ್ಥ : ధనం తీసుకొని శరీరాన్ని అమ్ముకునే స్త్రీ.
ಉದಾಹರಣೆ :
కొందరు అమాయక బాలికలను బలవంతంగా వేశ్యలనుగా మారుస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒసివి, కులట, దేవదాసి, పడుపది, పొత్తుటాలు, మిండలకోరు, మిండలమారి, రండ, రోగంసాని, లంజ, విటురాలు, వెలపడతి, వెలయాలు, వెలవెలది, వేడుకకత్తె, వ్యభిచారిణి, శూల, సాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
धन लेकर संभोग करने वाली स्त्री।
कुछ मासूम लड़कियों को ज़बरदस्ती वेश्या बना दिया जाता है।A woman who engages in sexual intercourse for money.
bawd, cocotte, cyprian, fancy woman, harlot, lady of pleasure, prostitute, sporting lady, tart, whore, woman of the street, working girlಅರ್ಥ : తన ఆటపాటలతో, సౌందర్యంతో నగర ప్రజల మనసును ఆహ్లాదపరిచే స్త్రీ
ಉದಾಹರಣೆ :
వైశాలి యొక్క వేశ్య బౌద్ధ భిక్షిణి గా మారింది.
ಸಮಾನಾರ್ಥಕ : నగరవధువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
नगर के प्रतिष्ठित लोगों द्वारा चुनी गई वह सुन्दर स्त्री जो नाच-गाने द्वारा लोगों का मन बहलाया करती थी।
वैशाली की नगरवधू बौद्ध भिक्षुणी बन गई थी।