ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వేయు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వేయు   క్రియ

ಅರ್ಥ : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట

ಉದಾಹರಣೆ : ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆడు, ప్రదర్శించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।

आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।
खेलना, पेश करना, प्रस्तुत करना, मंचित करना

Perform (a play), especially on a stage.

We are going to stage `Othello'.
present, represent, stage

ಅರ್ಥ : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం

ಉದಾಹರಣೆ : రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

इधर-उधर या चारों ओर फैलाना।

किसान खेत में बीज छिड़क रहा है।
उलछना, छिटकना, छिड़कना, छितराना, छींटना, बिखराना, बिखेरना, विथराना

Distribute loosely.

He scattered gun powder under the wagon.
disperse, dot, dust, scatter, sprinkle

ಅರ್ಥ : ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం

ಉದಾಹರಣೆ : అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पद, मर्यादा, वर्ग आदि में बढ़ना।

अपनी तीक्ष्ण बुद्धि के कारण वह एकदम से पाँचवीं से आठवीं कक्षा में चढ़ गया।
चढ़ना

Rise in rank or status.

Her new novel jumped high on the bestseller list.
climb up, jump, rise

ಅರ್ಥ : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం

ಉದಾಹರಣೆ : అతడు మంచంపై దుప్పటి పరచాడు

ಸಮಾನಾರ್ಥಕ : పరచు, విస్తరింపజేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बिस्तर, कपड़े आदि को ज़मीन या किसी समतल वस्तु आदि पर पूरी दूरी तक फैलाना।

उसने खाट पर चद्दर बिछाई।
डालना, बिछाना

Cover by spreading something over.

Spread the bread with cheese.
spread

ಅರ್ಥ : ఆరబెట్టడం

ಉದಾಹರಣೆ : అతడు తడిసిన బట్టలను ఎండలో వేశాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फैला देना।

वह भीगे कपड़े को धूप में फैला रही है।
डालना, पसारना, फैलाना

Spread out or open from a closed or folded state.

Open the map.
Spread your arms.
open, spread, spread out, unfold

ಅರ್ಥ : వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం

ಉದಾಹರಣೆ : ఆకుకూర కొద్దిగా వేశారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पकाते समय वस्तु का बर्तन के पेंदे में चिपकना।

सब्ज़ी थोड़ी लग गई।
लगना

ಅರ್ಥ : డబ్బాలను వస్తువులతో నింపడం

ಉದಾಹರಣೆ : డబ్బాలో చెక్కెర వేయడం

ಸಮಾನಾರ್ಥಕ : పోయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उँड़ेला जाना।

डिब्बे में शक्कर डल गई।
उँडलना, उड़लना, डलना

ಅರ್ಥ : తోసేయడం

ಉದಾಹರಣೆ : అతడు తన దోషాన్ని నాపై వేశాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पर दोष आदि (बरबस) लगाना।

उसने अपना दोष मुझ पर मढ़ा।
ठेलना, ढकेलना, थोपना, मढ़ देना, मढ़ना, लगाना

Attribute responsibility to.

We blamed the accident on her.
The tragedy was charged to her inexperience.
blame, charge

ಅರ್ಥ : వాయిద్యాలను కొత్త చర్మాలతో అలంకరించడం

ಉದಾಹರಣೆ : అతడు డోలక్ పైన కొత్త చర్మాన్ని చుట్టుతున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : అమర్చు, చుట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बाजे के मुँह पर चमड़ा आदि लगाना।

वह ढोलक पर नया चमड़ा चढ़ा रहा है।
चढ़ाना, मढ़ना

ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.

ಉದಾಹರಣೆ : కూరలో ఉప్పు వేయుము.

ಸಮಾನಾರ್ಥಕ : వదులు, విడుచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चीज़ में या किसी चीज़ पर गिराना या छोड़ना।

सब्ज़ी में नमक डाल दो।
छोड़ना, डालना

Put into a certain place or abstract location.

Put your things here.
Set the tray down.
Set the dogs on the scent of the missing children.
Place emphasis on a certain point.
lay, place, pose, position, put, set

ಅರ್ಥ : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం

ಉದಾಹರಣೆ : యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : ప్రయోగించు, వదులు, విసురు, సంధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अस्त्र का चलना।

युद्ध में दोनों तरफ से बाण छूट रहे थे।
चलना, छुटना, छूटना

Go off or discharge.

The gun fired.
discharge, fire, go off

ಅರ್ಥ : ఒకదానిలో మరొకటి కలపడం

ಉದಾಹರಣೆ : భంగులో ఉప్పు వేస్తున్నారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पड़ा या डला होना।

सब्जी में नमक डल गया है।
डलना, पड़ना

ಅರ್ಥ : పూయడం

ಉದಾಹರಣೆ : రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक चीज़ पर दूसरी चीज़ को लगाना, चिपकाना, सटाना या आवरण के रूप में लगाना।

राजगीर दीवार पर पलस्तर चढ़ा रहा है।
सुनार ने चाँदी की पायल पर सोने का पानी चढ़ाया।
दीदी तकिए पर खोल लगा रही है।
चढ़ाना, लगाना

Apply to a surface.

She applied paint to the back of the house.
Put on make-up!.
apply, put on

ಅರ್ಥ : పనికిరాని వస్తువులను విసిరేయడం

ಉದಾಹರಣೆ : ఇంటి బయట చెత్తచెదారము వేశారు

ಸಮಾನಾರ್ಥಕ : పడేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फेंका हुआ होना।

घर के बाहर कचरा डला है।
डलना

ಅರ್ಥ : ఒక వస్తువులోని పదార్ధాలను మరో వస్తువులో వేయడం

ಉದಾಹರಣೆ : సీమ పిండిని డబ్బాలో దబ_దబ వేస్తుంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु को किसी दूसरी वस्तु के अंदर डालना।

सीमा आटे को डिब्बे में ठोंक-ठोंक कर अँटा रही है।
अँटाना, अंटाना, अटाना, अड़ाना, अराना, आँटना, आटना, पुराना, भरना, समाना

ಅರ್ಥ : వాయిద్యం మొహం వైపున చర్మాన్ని కప్పడం

ಉದಾಹರಣೆ : డోలుపైన చర్మం వేశారు మీరు దాన్ని తీసుకెళ్ళండి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बाजे के मुँह पर चमड़ा आदि लगना।

ढोलक पर चमड़ा चढ़ गया है आप उसे लेते जाइए।
चढ़ना, मढ़ना

ಅರ್ಥ : పాటకు అనుకూలంగా చేతులను కలుపుతూ చప్పుడు చేయడం

ಉದಾಹರಣೆ : వాళ్ళు ఈ కంబళి పైన కూర్చోని పండితులంతా తాలం వేస్తున్నారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लगा हुआ होना।

वह जिस कमरे में बैठकर पढ़ता था वहाँ ताला लगा था।
डलना, पड़ना, लगना

ಅರ್ಥ : అందరికి తెలిసేలా చేయడం

ಉದಾಹರಣೆ : మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు

ಸಮಾನಾರ್ಥಕ : ప్రచురించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

डाट लगाना।

बोतल का मुँह बंद करने के लिए कागज अड़ा दो।
अड़ाना, अराना

Fill or close tightly with or as if with a plug.

Plug the hole.
Stop up the leak.
plug, secure, stop up

ಅರ್ಥ : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక

ಉದಾಹರಣೆ : అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గీయు, రాయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लकीरों से आकार या रूप बनाना।

वह घर का नक्शा खींच रहा है।
ईंचना, ईचना, ऐंचना, खींचना, खीचना

Make a mark or lines on a surface.

Draw a line.
Trace the outline of a figure in the sand.
delineate, describe, draw, line, trace

ಅರ್ಥ : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.

ಉದಾಹರಣೆ : అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చాచు, పఱచు, పఱపించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ लेट या बहुत फैलकर बैठना।

वह बाज़ार से आने के बाद आराम कुर्सी पर पसर गया।
पसरना, फैलना

Extend one's body or limbs.

Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.
stretch, stretch out

ಅರ್ಥ : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం

ಉದಾಹರಣೆ : సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గీయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय, वस्तु आदि का इस तरह लिखित या कथित वर्णन करना जिससे उसकी तस्वीर आँखों के सामने उभर आए।

सूरदास ने भ्रमर गीत में वियोगिनी गोपियों का बहुत सुन्दर चित्र खींचा है।
ईंचना, ईचना, ऐंचना, खींचना, खीचना

To give an account or representation of in words.

Discreet Italian police described it in a manner typically continental.
account, describe, report

ಅರ್ಥ : ఒక వస్తువుయొక్క ఉపరితలంపై వేరొక వస్తువును అతుకునట్లు చేయడం

ಉದಾಹರಣೆ : కొంతమంది చపాతిలో నెయ్యి రాసుకుంటారు

ಸಮಾನಾರ್ಥಕ : అతికించు, పూయు, రాయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी एक वस्तु की सतह पर दूसरी वस्तु को फैलाना।

कुछ लोग रोटी पर घी चुपड़ते हैं।
चढ़ाना, चपरना, चुपड़ना, पोतना, लगाना

Cover by spreading something over.

Spread the bread with cheese.
spread

ಅರ್ಥ : విధించడం

ಉದಾಹರಣೆ : పంచాయతీలో జరిమాన వేశారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पर कुछ लगाना।

पंचों ने जुर्माना लगाया।
लगाना

ಅರ್ಥ : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం

ಉದಾಹರಣೆ : పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది

ಸಮಾನಾರ್ಥಕ : ధరింపజేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को अपने हाथों से गहने या कपड़े-लत्ते आदि धारण कराना।

कन्या ने वर के गले में जय-माला पहनाई।
डालना, पहनाना

Provide with clothes or put clothes on.

Parents must feed and dress their child.
apparel, clothe, dress, enclothe, fit out, garb, garment, habilitate, raiment, tog