ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : తినడానికి పెట్టడం
ಉದಾಹರಣೆ : రొట్టెలో ఒక ముక్క తీసుకొని ఆమె కాకికి వేయడానికి సిద్ధం చేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : వేయుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
नोचने की क्रिया या भाव।
A small sharp bite or snip.
ಅರ್ಥ : ఒకదానిలో నుంచి ఇంకొక దానిలోకి మార్చడం
ಉದಾಹರಣೆ : నాన్న నన్ను ఉయ్యాలలో వేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పెట్టడం, వుంచడం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
चढ़ने अथवा चढ़ाने का कार्य अन्य से कराना।
ಅರ್ಥ : వేయడం లేదా కలపడం
ಉದಾಹರಣೆ : షరబత్ లో చక్కెర కలిసింది.
ಸಮಾನಾರ್ಥಕ : కలపడం
मिला या घुला हुआ।
ಸ್ಥಾಪನೆ