ಅರ್ಥ : కోరుకోవడం
ಉದಾಹರಣೆ :
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అది ఏంటంటే నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రార్థించు, వినతించుకొను, విన్నవించుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
नम्रतापूर्वक किसी से कुछ कहना।
मैं आपसे यह निवेदन करता हूँ कि मुझे घर जाने दीजिए।ಅರ್ಥ : ఎదైనా కార్యం కోసం దేవునికి విన్నవించడం
ಉದಾಹರಣೆ :
రైతు వర్షాల కోసం భగవంతున్ని ప్రార్ధించాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రార్ధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी कार्य अथवा बात के लिए ईश्वर आदि से प्रार्थना करना।
किसान वर्षा के लिए भगवान से मना रहे हैं।ಅರ್ಥ : వినయపూర్వకంగా అడుగుట.
ಉದಾಹರಣೆ :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వినతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ಉದಾಹರಣೆ :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
ಸಮಾನಾರ್ಥಕ : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వినతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :