ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : వాహనం ప్రయాణం నిర్ణయించబడిన దూరం వేళ్ళుటకు సమయం.
ಉದಾಹರಣೆ : కారు నూరు కిలోమీటర్ల వేగంతో వెళ్ళుతున్నది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
प्रति इकाई समय में तय की गई दूरी।
Distance travelled per unit time.
ಅರ್ಥ : శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన.
ಉದಾಹರಣೆ : ఉడుత వేగంగా చెట్టుపైకి ఎక్కిందిఅతడు పనిచేయడంలో వేగంగా ఉంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆటోపం, ఆదరా బాదరా, గబగబా, జల్దీ, జోరు, తొందర, తొందరపాటు, త్వరితం, వేగిరపాటు, శీఘ్రం, హుటాహుటి
शीघ्र होने की अवस्था या भाव।
A rate that is rapid.
ಅರ್ಥ : చలాకీగా ఉండటం
ಉದಾಹರಣೆ : అతను వేగముగా పని చేయగలడు.
ಸಮಾನಾರ್ಥಕ : తీవ్ర్రము, వెంటనే
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
जिसमें तेजी हो।
ಸ್ಥಾಪನೆ