ಅರ್ಥ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
ಉದಾಹರಣೆ :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వ్యక్తపరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।ಅರ್ಥ : గుప్తమైన లేదా నిగూఢమైనవి వెల్లడికావడం
ಉದಾಹರಣೆ :
తన రహస్యం బట్టబయలయింది
ಸಮಾನಾರ್ಥಕ : తెలియజేయు, బట్టబయలుచేయు, రహస్యం తెలియజేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गुप्त या गूढ़ बात का प्रकट होना।
उसका रहस्य खुल गया।