ಅರ್ಥ : అగ్గి పెట్టడం
ಉದಾಹರಣೆ :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
ಸಮಾನಾರ್ಥಕ : నిప్పుపెట్టు, మండించు, రగిలించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
ಉದಾಹರಣೆ :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
ಸಮಾನಾರ್ಥಕ : మండించు, రగిలించు, రాజేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.ಅರ್ಥ : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
ಉದಾಹರಣೆ :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంటించు, ప్రజ్వలించు, మండించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।