ಅರ್ಥ : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం
ಉದಾಹರಣೆ :
వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : చల్లు, పోయు, వ్యాపింపచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
ಉದಾಹರಣೆ :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : విసురు, విస్తరింపజేయు, వ్యాపింపజేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।ಅರ್ಥ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
ಉದಾಹರಣೆ :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
ಸಮಾನಾರ್ಥಕ : గోకు, చెదరగొట్టు, త్రవ్వు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :