ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ಉದಾಹರಣೆ : కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గెంటించు, తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
हटाने का काम दूसरे से कराना।
ಅರ್ಥ : ఒక పని నుండి దూరం చేయడం
ಉದಾಹರಣೆ : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు
ಸಮಾನಾರ್ಥಕ : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, విదుల్చు, వేరుచేయు, సడలించు
साफ़ बच जाना या निकल जाना।
ಸ್ಥಾಪನೆ