ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : అడవిలో ఉన్న పశు-పక్షులను చంపే పని.
ಉದಾಹರಣೆ : ప్రాచీనకాలంలో రాజులు-మహారాజులు వేటకు అడవికి వెళ్ళేవాళ్ళు.
ಸಮಾನಾರ್ಥಕ : అఘాతించు, చంపు, చెండాడు, వేటాడి, వేటాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जङ्गल में पशु-पक्षियों का पीछा कर उन्हें मारने के रूप में अपनाया गया मनोरञ्जन-प्रधान और शौर्य-कौशल प्रदर्शक क्रीडा कार्य।
The work of finding and killing or capturing animals for food or pelts.
ಅರ್ಥ : ఎవరి వెనుకనైన నడవడం.
ಉದಾಹರಣೆ : శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : అనుసరించుట, వెంటపడు, వెనుకపడు
किसी के पीछे-पीछे चलने की क्रिया।
The act of pursuing in an effort to overtake or capture.
ಸ್ಥಾಪನೆ