ಅರ್ಥ : ఒక వ్యక్తిని మరో ప్రదేశానికి పంపుటకు ఇచ్చు అనుమతి లేక ఆజ్ఞ.
ಉದಾಹರಣೆ :
జనక మహారాజు మనస్సును రాయి చేసుకొని సీతకు వీడ్కోలు చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వీడుకోలు తెలుపు, వీడ్కొలుపు, వీడ్కోలు చెప్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को कहीं से चलने की अनुमति या आज्ञा देना।
राजा जनक ने हर्ष विभोर होकर सीता को विदा किया।