ಅರ್ಥ : ఎటువంటి కల్పితం లేకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
విస్తారమైన గాలిలో తిరగడం ఆరోగ్యదాయకమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : స్వచ్చమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మిక్కిలి ఎక్కువ.
ಉದಾಹರಣೆ :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యంతమైన, అత్యధికమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।ಅರ್ಥ : విస్తారమైనది
ಉದಾಹರಣೆ :
ఈ కావ్య పంక్తులకు విస్తృతమైన వ్యాఖ్యలను రాయండి
ಸಮಾನಾರ್ಥಕ : విస్తృతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसमें बहुत विस्तार हो या विस्तार वाला।
इन काव्य पंक्तियों की विस्तृत व्याख्या कीजिए।Broad in scope or content.
Across-the-board pay increases.ಅರ್ಥ : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
ಉದಾಹರಣೆ :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యధికమైన, అధికమైన, అపారమైన, ఎక్కువైన, హెచ్చైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Further or added.
Called for additional troops.