ಅರ್ಥ : అన్ని వైపుల విస్తరించుట.
ಉದಾಹರಣೆ :
సాధు కబీర్ రచనల నుంచి అతనికి విస్తృతమైన సమాచారాన్ని తెలుసుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆవరించుట, విస్తృతం, వ్యాపించుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यापक होने की अवस्था या भाव।
संत कबीर की रचनाओं से ही उनके ज्ञान की व्यापकता का पता चल जाता है।The capacity to understand a broad range of topics.
A teacher must have a breadth of knowledge of the subject.ಅರ್ಥ : అల్లుకుపోవడం
ಉದಾಹರಣೆ :
భారతదేశం కాశ్మీర్ న్నుండి కన్యాకుమారి వరకు విస్తరిస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : వ్యాపించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* दूरी, जगह, समय आदि का अंतराल या फासले में फैला होना।
भारत काश्मीर से कन्याकुमारी तक फैला हुआ है।ಅರ್ಥ : అన్ని దిక్కులకు వెళ్ళడం
ಉದಾಹರಣೆ :
వరద యొక్క నీళ్ళు గ్రామమంతా వ్యాపించాయి.
ಸಮಾನಾರ್ಥಕ : వ్యాపించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పైన వ్యాపింపజేసి కట్టడం
ಉದಾಹರಣೆ :
వివాహ మండపాన్ని తయారుచేయడానికై ప్రజలు గుడారాన్ని విస్తరిస్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : వ్యాపింపజేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా ఒక పదార్ధం ప్రతి అవయవంలోకి వెళ్ళడం
ಉದಾಹರಣೆ :
విషం శరీరమంతా వ్యాపించింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* में या ऊपर फैलना या व्याप्त होना।
तेल की बूँदें जल के ऊपर फैल रहीं हैं।ಅರ್ಥ : హద్దు ప్రదేశము వరకు అల్లుకుపోవుట లేక వెల్లుట.
ಉದಾಹರಣೆ :
అశోకుని గౌరవమర్యాదలు రాజ్యంలో వ్యాపించాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రసరించు, వ్యాపించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सीमा, क्षेत्र आदि में विस्तारित होना।
अशोक के समय में उसका राज्य बहुत प्रसारित हुआ।ಅರ್ಥ : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
ಉದಾಹರಣೆ :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
ಸಮಾನಾರ್ಥಕ : కమ్ముకొను, చుట్టుముట్టు, వ్యాపించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నలువైపులా విసృతంచేయడం
ಉದಾಹರಣೆ :
బౌద్ధులు బౌద్ధ ధర్మాన్ని అనేక దేశాలలో విస్తరించారు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రచారంచేయ, ప్రసరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
परिमाण या विस्तार में अधिक करना या विस्तारित करना।
बौद्धों ने बौद्ध धर्म को कई देशों में फैलाया।Distribute or disperse widely.
The invaders spread their language all over the country.