ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ విసురు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

విసురు   క్రియ

ಅರ್ಥ : గోధుమలు పిండి కావాలంటే చేసే పని

ಉದಾಹರಣೆ : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆడించు, కొట్టు, పట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पीसने का काम दूसरे से कराना।

हर रविवार सुरेश गेहूँ पिसवाता है।
पिसवाना, पिसाना

ಅರ್ಥ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం

ಉದಾಹರಣೆ : శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : విస్తరింపజేయు, వెదజల్లు, వ్యాపింపజేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।

वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।
प्रक्षेपण करना, प्रक्षेपित करना, लॉच करना

Propel with force.

Launch the space shuttle.
Launch a ship.
launch

ಅರ್ಥ : గింజలను పొడిచేయడం

ಉದಾಹರಣೆ : అతడు గోధుమలను విసురుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పిండి చేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु को रगड़कर चूर्ण के रूप में करना।

वह गेहूँ पीस रहा है।
पीसना

Make into a powder by breaking up or cause to become dust.

Pulverize the grains.
powder, powderise, powderize, pulverise, pulverize

ಅರ್ಥ : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం

ಉದಾಹರಣೆ : యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : ప్రయోగించు, వదులు, వేయు, సంధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अस्त्र का चलना।

युद्ध में दोनों तरफ से बाण छूट रहे थे।
चलना, छुटना, छूटना

Go off or discharge.

The gun fired.
discharge, fire, go off

ಅರ್ಥ : దూరంగా వేయడం

ಉದಾಹರಣೆ : ఈ యంత్రం ముక్కలైంది భాగాలను విసిరేశారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धातु आदि की वस्तुओं में टाँके द्वारा जोड़ लगना।

इस यंत्र का टूटा हुआ भाग झल गया।
झलना, पंजना

ಅರ್ಥ : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని

ಉದಾಹರಣೆ : ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు

ಸಮಾನಾರ್ಥಕ : సవాలు విసురు, సవాలుచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बढ़-बढ़कर बोलना।

प्रेम अपने दोस्तों के बीच बहुत हाँकता है।
झाड़ना, फेंकना, हाँकना

Talk in a noisy, excited, or declamatory manner.

jabber, mouth off, rabbit on, rant, rave, spout