ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువును చేతిలో నుండి దూరంగా వేయడం
ಉದಾಹರಣೆ :
సిపాయిలు ఉచ్చుతాడును రాతి బండపైకి విసిరివేస్తారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వేగంగా వేయడం
ಉದಾಹರಣೆ :
పూలకుండీలోని చెత్త చెదారాన్ని విసిరివేశారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.
ಉದಾಹರಣೆ :
అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.
ಸಮಾನಾರ್ಥಕ : తోయు, దొబ్బు, నెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कोई वस्तु जलाने के लिए आग में फेंकना।
खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।Stir up or tend. Of a fire.
stoke