ಅರ್ಥ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
ಉದಾಹರಣೆ :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అవస్థ పెట్టు, బాధపెట్టు, బాధించు, వేధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బాధపెట్టడం
ಉದಾಹರಣೆ :
అతను తన బావమరిదిని చాలా విసిగించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
ಉದಾಹರಣೆ :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
ಸಮಾನಾರ್ಥಕ : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, వేధపెట్టు, సతాయించు, హింసించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।