ಅರ್ಥ : విషములేనటువంటి.
ಉದಾಹರಣೆ :
కొన్ని పాములు విషహీనమైనవి.
ಸಮಾನಾರ್ಥಕ : విషరహితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : విషం తీసివేసిన
ಉದಾಹರಣೆ :
కోతులను ఎలుగుబంట్లను ఆడించే గారడీవాడు విషంలేని పామును చేతితో పట్టుకొని ఉన్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : విషంలేని, విషరహితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :