ಅರ್ಥ : నమ్మకంతో మోసం చేయువారు.
ಉದಾಹರಣೆ :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : ద్రోహమైన, ద్రోహియైన, మోసగాడైన, వంచకుడైన, వంచనైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.