ಅರ್ಥ : ఏదైనా ఒక మాట చెప్పగానే అదే నిజమనుకోవడం
ಉದಾಹರಣೆ :
మోహిత్ మోనా తో చెప్పిన దొంగ మాటలను నమ్మింది.
ಸಮಾನಾರ್ಥಕ : నమ్ము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी की कही हुई बात ठीक मानना।
मोहित ने मोना की झूठी बातों पर विश्वास किया।ಅರ್ಥ : ఎటువంటి అనుమానాలు లేకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
మీకు ఎప్పుడూ సత్యంపై నమ్మకం వుంచండి.
ಸಮಾನಾರ್ಥಕ : నమ్మకంపెట్టుకొను, నమ్మకంవుంచు, నమ్మికయుంచు, నమ్మికవుంచు, నమ్ము, విశ్వాసంవుంచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
संकट आदि के समय किसी ऐसे व्यक्ति या वस्तु का आश्रय लेना या भरोसा करना जो संकट के समय पूर्ण रूप से सहायक हो सके।
आपको हमेशा सत्य का दामन थामना चाहिए।