ಅರ್ಥ : వివేచనతో నిండిన.
ಉದಾಹರಣೆ :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చురుకైన, తెలివైన, యుక్తపూరకమైన, వివేచనపూర్వకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।