ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ వివరించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

వివరించు   క్రియ

ಅರ್ಥ : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.

ಉದಾಹರಣೆ : అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అర్థం తెలుపు, తెలియజెప్పు, విపుల పరచు, విశదపరచు, విశదీకరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विस्तारपूर्वक कुछ कहना।

वह कल की घटनाओं का वर्णन कर रहा था।
बखान करना, बखानना, बताना, बयान करना, वर्णन करना

Describe in vivid detail.

delineate

ಅರ್ಥ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

ಉದಾಹರಣೆ : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell

ಅರ್ಥ : ఏదేని విషయాన్ని విస్తారంగా వర్ణించుట.

ಉದಾಹರಣೆ : అధ్యాపకుడు కబీరు పద్యాలను విశదీకరిస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : విశదీకరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय का कुछ विस्तार से वर्णन करना।

गुरुजी कबीर के दोहे की व्याख्या कर रहे हैं।
अरथाना, अर्थ समझाना, अर्थाना, व्याख्या करना, समझाना