ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ విరోధి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

విరోధి   నామవాచకం

ಅರ್ಥ : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

ಉದಾಹರಣೆ : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

ಸಮಾನಾರ್ಥಕ : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, వైరి, శత్రువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

ಅರ್ಥ : వ్యతిరేక పక్షంగలవాడు

ಉದಾಹರಣೆ : విపక్షాలు పార్లమెంటులో హంగామా చేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రతిపక్షం, విపక్షం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जो विपक्ष में हो।

विपक्षियों ने संसद में हंगामा कर दिया।
अपच्छी, प्रतिपक्षी, फरीक, फ़रीक़, मुख़ालिफ़, मुखालिफ, विपक्षी, विरोधी

Someone who offers opposition.

adversary, antagonist, opponent, opposer, resister

ಅರ್ಥ : స్నేహితులు కానివారు

ಉದಾಹರಣೆ : నేను నీ స్నేహితురాలిని నీశత్రువును కాదు.

ಸಮಾನಾರ್ಥಕ : శత్రువు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

महिला शत्रु।

मैं तुम्हारी सहेली हूँ, वैरिन नहीं।
बैरिन, वैरिन

ಅರ್ಥ : మనకు వ్యతిరేకంగా ఉండేవాడు

ಉದಾಹರಣೆ : విరోధిని మన ధళంలోకి చేర్చుకుంటే మంచి జరుగుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రత్యర్ధి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विरोध करने वाला व्यक्ति।

विरोधकों को अपने दल में मिला लेना अच्छा होगा।
विरोधक, विरोधी

A person who dissents from some established policy.

contestant, dissenter, dissident, objector, protester

ಅರ್ಥ : శత్రుత్వము గల మనిషి.

ಉದಾಹರಣೆ : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

ಸಮಾನಾರ್ಥಕ : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, వైరి, శత్రువు, హింసకుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

విరోధి   విశేషణం

ಅರ್ಥ : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు

ಉದಾಹರಣೆ : విరోధులకు దూరంగా ఉండాలి

ಸಮಾನಾರ್ಥಕ : అభిఘాతకుడు, అహితుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, వైరి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शत्रुता रखने वाला या दुश्मनी बढ़ाने वाला।

अदावती लोगों से दूर ही रहना चाहिए।
अदावती, द्वेषमूलक, विरोधजन्य