ಅರ್ಥ : వున్నది కాకుండా వ్యతిరేకంగా వచ్చేది
ಉದಾಹರಣೆ :
మంచి అర్థానికి భావంలో విపరీతఅర్థం ఊహగా వస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : విపరీత అర్థం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो अर्थ हो उसका उलटा अर्थ।
सही अर्थ के अभाव में अनर्थ की संभावना रहती है।ಅರ್ಥ : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
ಉದಾಹರಣೆ :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రతికూలమైన, భిన్నమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.ಅರ್ಥ : ప్రతికూలంగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : తల్లకిందులైన, ప్రతికూలమైన, విపరీతమైన, విలోమమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వ్యతిరేకంగా నడుచుకొనుట
ಉದಾಹರಣೆ :
విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రతిగామియైన, వ్యతిరేకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.
retral, retrogradeಅರ್ಥ : వైరము కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రతికూలమైన, శత్రుత్వంతోకూడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।