ಅರ್ಥ : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.
ಉದಾಹರಣೆ :
అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అర్థం తెలుపు, తెలియజెప్పు, వివరించు, విశదపరచు, విశదీకరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
विस्तारपूर्वक कुछ कहना।
वह कल की घटनाओं का वर्णन कर रहा था।Describe in vivid detail.
delineate