ಅರ್ಥ : సంతోషముతో కూడుకొన్న.
ಉದಾಹರಣೆ :
లతాకు పెళ్ళికుదిరిందనే వార్త వినగానే నాకు ఆనంధకరమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనంధకరమైన, ఉల్లాసకరమైన, ప్రసన్నకరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसे प्रसन्नता हुई हो।
पदोन्नति का समाचार सुनाने के लिए मनोज प्रसन्न मन से घर पहुँचा।ಅರ್ಥ : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.
ಉದಾಹರಣೆ :
తమరి పని సంతోషకరముగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
ಉದಾಹರಣೆ :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందపరమైన, మనోరంజకముగల, మనోరంజకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।