ಅರ್ಥ : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
ಉದಾಹರಣೆ :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
ಸಮಾನಾರ್ಥಕ : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, సార్థకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of using.
He warned against the use of narcotic drugs.ಅರ್ಥ : ఒక వస్తువుని ఉపయోగించేటువంటి ప్రక్రియ
ಉದಾಹರಣೆ :
వారు తమ సంపాదన దాదాపు 50% ప్రతి సంవత్సరం వినియోగిస్తారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investmentಅರ್ಥ : ఏదేని వస్తువును ఉపయోగించడం
ಉದಾಹರಣೆ :
ఈ కార్యాలయపు అధికారులందరు కార్యాలయపు వస్తువులను బాగా వినియోగిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : వినియోగించటం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :